Ghantasaala
భగవద్గీత వినాలన్నా...పుష్ప విలాప ఆలాపనని వినాలన్నా ..ఎస్వీ ఆరు గుండె కదిలించే కథ చెప్పాలన్నా..ఎన్టీ ఓడి కంచు గొంతు పద్యాలన్నా...ఎ ఎన్నారు చిలిపి పాటలు వినాలన్నా...పల్లె పదాలన్నా...కష్ట జీవి కధలైనా ...తాగు బోతు వ్యధలన్నా... ఘంటసాల వారి గొంతే కావాలి....ఘంటశాల గారికి నివాళి...
No comments:
Post a Comment